STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

హాస్యం సంబరాల అంబరం

హాస్యం సంబరాల అంబరం

1 min
336

 చిరునవ్వు ఒక అద్భుతం, 

 దానిని పంచ గలగడం ఒక వరం, 

 ప్రతిక్షణం ఆనందం, 

 పెంచును జీవితపు మకరందం, 

 నవ్వుల భవనానికి ఆహ్వానం, 

 పలకగలగడం ఒక నైపుణ్యం, 

 ఎప్పుడూ నవ్వుతూ ఉండగలగడం, 

 అన్ని వ్యాధులకు కాదా ఔషధం, 

 పెదవులపై చిరునవ్వుల వర్షం, 

 తగ్గించును మదిలోని దుఃఖ భారం, 

 పోరాటం చేయగలిగే బలం, 

 ఇవ్వలేదా మనసు పొందే హర్షం, 

 అందుకే హాస్యం ఒక గొప్ప భావం, 

 అందరి సుఖమయ జీవనానికి కారణం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract