STORYMIRROR

harish thati

Abstract Classics Inspirational

4  

harish thati

Abstract Classics Inspirational

గురువు

గురువు

1 min
293


తల్లి,తండ్రి తర్వాత దైవ సామానులు

నీలో జ్ఞాన ప్రమిదలను వెలిగించే మహా ఋషి

నీ నడవడికకే నడకలు నేతల్లి,తండ్రి తర్వాత దైవ సామానులు

నీలో జ్ఞాన ప్రమిదలను వెలిగించే మహా ఋషి

నీ నడవడికకే నడకలు నేర్పి వన్నె తెచ్చే శిల్పి

అవివేకం నుండి వివేకవంతుడిగా తీర్చిదిద్దే మహా యోగి

బ్రతుకు బాటలో వెన్నెల వెలుగులు పరిచే స్ఫూర్తి

ఒడిలో ఓనమాలు నేర్పించి నవచరిత్రకు నాంది పలికించే త్యాగమూర్తి

నలుగురికి ఆదర్శమయ్యేలా నవ సమాజానికి సారథిని చేసే నిర్మాత


విద్యార్థి దశ నుండి విశ్వానికి నీ ప్రతిభను తెలియజేసే శ్రామికుడు

వినయ,విధేయతలను నేర్పగా జగతిన గౌరవాన్ని పెంచే వారి బోధనలు

తడబడు అడుగులనే తలరాతను మార్చేలా పాఠాలు నేర్పే గురువులు

       @harish.thati 3074@

  



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract