STORYMIRROR

Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

గురువు

గురువు

1 min
331

గుర్తుండి పోయేలా బోధించేవాడు 

గుండెలలో నిలిచిపోయేవాడు

గురువు గుంజీలు తీయించేవాడు  

గుండు సున్నాలు కూడా వేసేవాడు

గుణగణాలను నేర్పించేవాడు


Rate this content
Log in

Similar telugu poem from Inspirational