STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

గురువు- ఒక జ్ఞాన జ్యోతి

గురువు- ఒక జ్ఞాన జ్యోతి

1 min
412

ఎప్పుడు విద్యార్థులకు జ్ఞానాన్ని పంచుతూ

ఎల్లప్పుడూ మంచి మార్గాన్ని చూపిస్తూ, 

మనసులో ఉన్న అపోహలను తొలగిస్తూ, 

అజ్ఞానమనే చీకటిని పారద్రోలుతూ, 

ప్రతిక్షణం అందుబాటులో ఉంటూ, 

ప్రతి ప్రశ్నతో విద్యార్థుల మదిలో జ్ఞాన తృష్ణను పెంచుతూ, 

జిజ్ఞాసే విజ్ఞానానికి మూలం అనే సూత్రాన్ని నమ్ముతూ, 

పిల్లల సందేహనివృత్తికై అహర్నిశలు శ్రమిస్తూ, 

విద్యార్థుల విజయంలో తన విజయాన్ని చూసుకునే ప్రతి గురువుకు హృదయపూర్వక ధన్యవాదములు. 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract