STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

గత కాలం

గత కాలం

1 min
378

దూరంగా ఉన్న నింగిని చూస్తుంటే 

తీరని కోరికలు గుర్తుకు వస్తున్నాయి

గతకాలపు జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి

ఎదురైన సమస్యలు గుర్తుకు వస్తున్నాయి 

జరిగిన అవమానాలు గుర్తుకు వస్తున్నాయి

ఇన్నిటిని అనుభవిస్తున్న నాకు 

ఆనందాన్ని చవిచూచే రోజు ఎపుడు వస్తుందో...


Rate this content
Log in

Similar telugu poem from Romance