STORYMIRROR

Dinakar Reddy

Abstract Inspirational

4  

Dinakar Reddy

Abstract Inspirational

గృహిణి - ఉద్యోగిని

గృహిణి - ఉద్యోగిని

1 min
251

సూర్యుని రాక మునుపే లేచి

ఇంటినీ, పనులన్నీ చక్కదిద్ది

గృహమును స్వర్గసీమగా మార్చడమేనా


గడియారంతో పోటీ పడుతూ

ఉద్యోగ నిర్వహణనూ చక్కగా చేయగలదు

ఇందులో ఆమె ఏం కోల్పోతుందో

ఏం పొందుతుందో

ముందే లెక్కలు కట్టేసి పీట ముళ్ళు వెయ్యడమా

లేక తననే ఆలోచించి అడుగు వెయ్యమని చెబుదామా


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract