STORYMIRROR

venkata Bhanu prasad chalasani MA.B.ed

Inspirational Children

3  

venkata Bhanu prasad chalasani MA.B.ed

Inspirational Children

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳

1 min
130

ప్రజలంతా రాజ్యాంగాన్ని గౌరవించాలి.

రాజ్యాంగ స్ఫూర్తిని అర్ధం చేసుకోవాలి.

మన భారత దేశాన్ని కాపాడుకోవాలి.

జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలి.

మన జాతీయ జెండాను గౌరవించాలి.

భారతీయిలంతా సోదర భావంతో మెలగాలి.

మదిలో దేశభక్తి భావనలు నింపుకోవాలి.

భారత దేశాన్ని ముందుకు నడిపించాలి.



Rate this content
Log in

Similar telugu poem from Inspirational