STORYMIRROR

venkata Bhanu prasad chalasani MA.B.ed

Inspirational

4  

venkata Bhanu prasad chalasani MA.B.ed

Inspirational

నిజమైన సంపద

నిజమైన సంపద

1 min
19


                                                      అమ్మా నాన్నలతో గడిపిన ఆ రోజులు

మరచిపోకు  నేస్తమా.

బాల్య స్నేహితులతో ఆడిన ఆ ఆటలు

మరచిపోకు నేస్తమా.

గురువులు నేర్పిన మంచి విషయాలు

మరచిపోకు నేస్తమా.

అన్నదమ్ముల ప్రేమ మాటలను 

మరచిపోకు నేస్తమా.

ఇతరులు చేసిన సహాయాన్ని

మరచిపోకు నేస్తమా.

వృద్ధాప్యంలో ఆ జ్ఞాపకాలను

నెమరువేసుకో నేస్తమా.

ఆ జ్ఞాపకాలే నీకు సంపద.


Rate this content
Log in

Similar telugu poem from Inspirational