STORYMIRROR

venkata Bhanu prasad chalasani MA.B.ed

Inspirational

4  

venkata Bhanu prasad chalasani MA.B.ed

Inspirational

ధైర్యంగా జీవించాలి

ధైర్యంగా జీవించాలి

1 min
9

చుట్టూ అంధకారం అలముకొందని
భయపడితే లాభం లేదు ఓ నేస్తమా.
కన్నీరు పెట్టడం మానివేయాలి.
చీకటి నుండి వెలుగులోకి వచ్చే 
గట్టి ప్రయత్నం మొదలు పెట్టాలి.
ధైర్యం నీ మదిలో ఉంటే భయం
నిన్ను వీడి పారిపోవును సుమా.
నువ్వు ధైర్యంగా జీవించాలి.
నువ్వు భయాన్ని విడనాడాలి.




Rate this content
Log in

Similar telugu poem from Inspirational