STORYMIRROR

venkata Bhanu prasad chalasani MA.B.ed

Inspirational

3  

venkata Bhanu prasad chalasani MA.B.ed

Inspirational

కలల ప్రపంచం

కలల ప్రపంచం

1 min
17

కలల ప్రపంచం నుండి 
మనం బయటపడాలి.
యదార్థ సంఘటనలు మనకి
జీవిత పాఠాలు నేర్పుతాయి.
యదార్ధాన్ని స్వీకరించాలి.
కల్పనా శక్తి ఉంటే మంచిదే.
అయితే కేవలం కల్పనా జగత్తులో
విహరిస్తే ఏమీ లాభం లేదు.
చుట్టూ ఉన్న ప్రపంచాన్ని
కళ్ళు తెరిచి చూడు నేస్తం.
లక్ష్యం కోసం అందరూ 
పరుగులు పెడుతున్నారు.
నీ ప్రయత్నం నువ్వు చెయ్యి.
నీ ఆశయం సిద్ధించేను చూడు.







Rate this content
Log in

Similar telugu poem from Inspirational