STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఎన్నో ఊసులు

ఎన్నో ఊసులు

1 min
278

నా మనసులో ఎన్ని ఊహలు ఉన్నా

నా ఊహాలోకంలో నీ రూపే తారస పడుతుంది...!!


నా హృదయం ఎన్ని అక్షరాలు కూర్చినా ఆ అక్షరాలకు ప్రతి రూపం నువ్వే....!!!


ఆ నీ ప్రతి రూపాన్ని తలచుకుంటూ ఎన్ని కవితలు

అల్లుకుంటున్న నా ఎదలో....!!!


నీ సొగసు చూసి నీ కులుకు చూసి నీ హొయలు

చూసి నేను కావ్యం రాయడం లేదు..,!!


నీ మల్లె లాంటి తెల్లని మనసు నాకు నచ్చి ఆ

 మనసుకే దాసోహం అయ్యి....!!


నేను రాసుకుంటున్నయి ప్రణయ కావ్యాలు నిన్ను

తలచుకుంటూ...!!


... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance