ఎన్నో ఊసులు...
ఎన్నో ఊసులు...
ఎన్నో ఆశలు...
ఎన్నో బాసలు...
ఎన్నో ఎదురుచూపులు...
ఎన్నో అలకలు...
ఎన్నో కోపతాపాలు...
ఎన్నో ముద్దుమురిపాలు...
ఎన్నో ఆటలు...
ఎన్నో పాటలు...
ఎన్నో దోబూచులు...
ఎన్నో కబురులు...
ఎన్నో సందేశాలు...
ఎన్నో ప్రయాణాలు...
ఎన్నో మజిలీలు...
ఇంకా ఎన్నెన్నో నీతో పంచుకోవాలని...
నీతోనే ఉండాలని..
నిన్నే మొత్తం పొందాలని...
ఎన్నో ఎన్నెన్నో ఊహలు...

