ఏం సాధిస్తారు
ఏం సాధిస్తారు
మనుషుల్ని బాధపెట్టి.
మనసుకు గాయం చేసి.
ఆలోచనల్లో ముంచేస్తే.
కన్నీళ్లకు కారణలయితే.
వెలుగులో ఉన్నా వారిని చీకట్లోకి నెడితే.
బ్రతుకు దుర్భరం చేస్తే.
ఎవర్ని నమ్మకుండా చేసి ఏం లాభం జరుగుతుంది.
ఏం ఆనందాలు పొందుతారు వాళ్ళు.
నమ్మిన వాళ్ళను మోసం చేస్తే సాధించేది ఏమిటి.
ఏం వస్తుంది వారికి ఏం పొందుతారు.
ఇంకొకరి జీవితం తో చెలగాటలు దేనికి సంకేతం.
విలువ లేని బ్రతుకులు ఎందుకు.
మనుషుల్ని ప్రేమతో జయించు.
నీతి నిజాయితీగా ప్రవర్తించు.
చెడు కోరడం కాదు.
మీ జీవితాలు ముగిసిపోయేవరకు
మంచి చేయడం నేర్చుకోండి కాస్తయినా.
