STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఓ అలజడి

ఓ అలజడి

1 min
1



ఏది చప్పుడైనా అలజడి మొదలవుతుంది.
భయం ఉబికి వస్తుంది బయటకు.
స్వేదం తో తడిసిపోతుంది దేహం.
ఏవో భావనలు వెంటాడుతున్నాయి.

ఉన్నా చోట కుదురుగా ఉండనివ్వదు.
ఆలోచనల్లో ముంచేస్తుంది లోతుగా.
ఎన్నో తెలియని ప్రశ్నల గందరగోళం.
కుంపటి ల మండుతుంది లోలోన.

ధైర్యం గానే ఉన్నా ఇంకా ఏదో గుబులు.
గుండెల్లో గూడు కట్టుకుంటున్నాయి తెలియని 
హఠాత్ పరిమాణాలు.
నిజమా_అబద్ధ మా అనే సందిగ్ధం.
అల్లకల్లోలం గా మారిపోతుంది ప్రతిక్షణం.

ఏమో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి.
ఉలుకు పలుకు ఉండట్లేదు అలానే బిగిపోతుతున్నా.
ఇది మాయే లేక రాసిన రాతనో తెలియదు.
జరిగేది జరగకుండా మనదు ఏ జీవితాన.


Rate this content
Log in

Similar telugu poem from Classics