STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ప్రేమ

ప్రేమ

1 min
1

ప్రేమని ఎంత పంచినా 
అది ప్రయాణమే,
.
ఈ అనుబంధం 
ఒకరితోనే మొదలవుతుంది..
.
ఆ ప్రేమ ఇద్దరిలో ఉంటేనే
ఒక గమ్యంగా మారుతుంది,
.
కంటిపాపకి రెప్ప తోడైనట్టు, 
నా ప్రతి అడుగు నీ నీడై సాగాలనుంది.
.
ఒంటరిగా మొదలైన 
ఈ అడుగు,మనసుల కలయికతోనే
మజిలీ చేరుతుంది,


Rate this content
Log in

Similar telugu poem from Classics