పిల్లలు
పిల్లలు
తల్లి తల్లిదండ్రుల మాట వినరు.
ప్రేమగా చెప్పిన.
కోపంతో చెప్పిన.
ఎన్నిసార్లు బుజ్జగించినా.
ఓ దెబ్బ కొట్టి చెప్పిన వాళ్ళ పంతం వారిదే.
చూసింది కావాలంటారు.
మొండి పట్టు పడతారు.
బరువు బాధ్యతలు తెలియవు.
చెబితే అర్థం చేసుకోరు.
పిల్లలకు చెప్పలేక తల్లిదండ్రులకు విసుగు పుడుతుంది.
ఈ జనరేషన్ పిల్లలు అలా ఉన్నారు మరి.
వాళ్ళ మంచి కోసం చెప్పిన పట్టించుకోరు.
ఈ రోజుల్లో పిల్లలకు జీవితం అంటే
నవ్వులాట గా ఉంది.
కష్టం విలువ తెలియదు.
తల్లిదండ్రులు బాధ పడుతున్నారు అని అర్థం చేసుకోరు.
ఎప్పుడు తెలిసి వస్తుందో జీవితం విలువ.
మారుతారా మార్పు చెందుతారా ఈ పిల్లలు
వారి జీవితం బంగారు భవిష్యత్తుగా మార్చుకుంటారా
లేక కులదీసుకుంటారా జీవితాన్ని తెలిసి తెలిసి.
