ఏకాంతం
ఏకాంతం
కొన్ని ఏకాంతాలు నాకోసమే
మరికొన్ని నిశ్శబ్దాలు నాకోసమే
కొన్ని పులకింతలు నాకోసమే
కొన్ని ఊహలు నాకోసమే
కొన్ని ఆవేదనలు నొకోసమే
మరికొన్ని విషాదాలు నాకోసమే
కొన్ని కలలు నాకోసమే
మరి కొన్ని సంతోషాలు నాకోసమే
ఎన్ని గాయాలైనా నీజతలో ఆనందమే
ఎన్ని ఆనందాలైనా నీవు లేనీదే వ్యర్దమే..
..సిరా✍️❤️
,

