STORYMIRROR

Ram K

Classics Inspirational Others

4  

Ram K

Classics Inspirational Others

ఏదో సాదించాలి

ఏదో సాదించాలి

1 min
269

ఏదో సాదించాలి

ఎంతో ఎదగాలి

అని ఆశలతో ఊహలతో

బతుకు చిత్రం గీస్తాడు

పరుగులతో

ఉరకలతో

కాలం తో పాటు అడుగులు వేస్తూ

సాగిపోతున్నాడు మనిషి 

పక్షిని చూసి విమానయానం కనిపెట్టాడు

చేపని చూసి పడవ ప్రయాణం మొదలెట్టాడు

నీతిని మరచి నిజాయితీ ని విడచి

అనుకున్నది సాధించాలని

ఆపసోపాలు పడుతున్నాడు

స్వార్థం పెరిగి బందాలని విడచి

ఒంటరి గా మిగిలిపోతున్నాడు 

ప్రాణం లేని సెల్ల్ఫోన్ తో స్నేహం చేస్తూ

నిదురన్నది మర్చిపోతున్నాడు

మాట్లాడే మనుషులువున్న

టీవీ లతో కంప్యూటర్లతో

కాలాన్ని గడిపేస్తున్నాడు

ఇదే ప్రస్తుత బతుకుచిత్రం

శ్రీరామ్ కొడమర్తి



Rate this content
Log in

Similar telugu poem from Classics