Rajagopalan V.T

Drama

4.5  

Rajagopalan V.T

Drama

ఎదురుచూపు

ఎదురుచూపు

1 min
23.4K


ఆధిపత్య పోరులో కొందరు బలిపశువులై

చావలేక బ్రతకలేక నిలువనేమో నీడలేక

నీరాహారాలు లేక మనసు చంపుకోలేక

ఏదో దొరుకునేమో అన్న ఆశనేమో చంపలేక

ఎదురు చూస్తూ బ్రతకడమే మాకా

దేవుడిచ్చిన కానుక...


Rate this content
Log in