ఎదురు గా శూన్యమే
ఎదురు గా శూన్యమే
ఎదురుగా శూన్యమే నిలిచింది ఎదలలో శూలమై పొడిచింది
కనులే నిదుర మాని ఎదురుచూసే...
మనసే మోడుగా మారిందివెలుగే తోడుగా రానంది...
ఇంకా ఎంతకాలం నీ మౌనం...
ఏ పని... చేసినా... నీ పైనె ఉంటుంది ధ్యాసంతా రేయని ...పగలని...
భేదమే లేకుంది రోజంతా...
స్వర్గధామంలో నువ్వుంటేనరకకూపంలొ నేనున్నానేలలా నేను నిలుచున్నా...
వానగా నువ్వు రాకున్నా ప్రణయమా నువ్ పలుకుమా
ఇంకెన్నాళ్ళు వేచి చూడాలి నీ కోసం...
ఎదురుగా శూన్యమే నిలిచిందిఎదలలో శూలమై పొడిచింది
కనులే నిదుర మాని ఎదురుచూసే...

