STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఎదురు చూస్తున్నా నేస్తం

ఎదురు చూస్తున్నా నేస్తం

1 min
317

స్నేహమనే పూలతోట.. వరమిస్తివి ఎంత ప్రేమ..!

అక్షరాల పరమాన్నం.. వడ్డిస్తివి ఎంత ప్రేమ...

ఈ కళ్ళతొ విశ్వాలను..చూడాలను కోరికేమి..!?

మాటలలో నీ ప్రేమను..చాటాలను కోరికేమి..!?

గుండె కంజిరా రెప్పల నీడకు..నిద్దుర సోకే మాట లేదుగా..!

కలం పెదవిపై పొంగే పాటకు..అలసట సోకే మాట లేదుగా..!


Rate this content
Log in

Similar telugu poem from Romance