STORYMIRROR

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Classics Inspirational

4  

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Classics Inspirational

ఎదురు చూపులు

ఎదురు చూపులు

1 min
314

మన మధ్య 

భౌతిక దూరాలు 

కనిపించని 

అగాధాల నడుమ 

పెరుగుతూ పోతుంటే 

నా మనసు మాత్రం

నీ భావనల తో 

సతమతమౌతూ 

నీ పరిశ్వంగం కోసం 

ఎదురుచూస్తోంది 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract