STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఎదురు చూపులు

ఎదురు చూపులు

1 min
230

ఎదురు చూపులు

ఎంత మధురమో


నీ అక్షరాల అలజడి

విన్నానేమో కుదురు లేదసలు


పరుగెందుకో ఈ వెర్రి మనసుకు

నిన్ను చేరే దారే లేదని తెలిసినా


ఎదురు చూపంటే ఇంతటి

నిర్దాక్షన్యమనుకోలేదెప్పుడూ....


కాలం చాటుగా పరదాను చుట్టుకుని

గమ్మత్తే చేస్తుంది ఏమరపాటుగా


ఎడబాటు తియ్యగా

నిజం చేదుతీగలల్లుతోంది



Rate this content
Log in

Similar telugu poem from Romance