ఎదిగి పో
ఎదిగి పో
మర్చిపో నీలో పాత జ్ఞాపకాలను....
నూతనోత్సాహం మై ముందుకి కదులు...
నీకు నువ్వే ధైర్య మై.....
ఎదుగు కీర్తి కిరీట మై.....
నిన్ను చూసి నలుగురు ముక్కున వేలు వేసుకునేల.....
ప్రతి అడుగు ప్రబజానమై సాగిపో.....
నిన్ను చూసి నీ కుటుంబం గర్వపడేలా...
చస్తే నలుగురు కన్నీరు పెట్టేలా.....
జీవన ప్రయాణము సాగించు......
ముందుకి కదిలిపోనలుగురిని కలుపుకొని......
ఆలస్యం అమృతం విషం కాక మునుపే...
అవకాశాలు ఒడిసిపట్టుకొని కదిలి పో.....
ఎన్ని సమస్యల వలయాలు చుట్టూ ముట్టిన....
నీ విజయం కావాలి మరొకరికి కావాలి విజయనధమై...

