Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dinakar Reddy

Tragedy

3  

Dinakar Reddy

Tragedy

దుర్గే దుర్గతి నాశిని

దుర్గే దుర్గతి నాశిని

1 min
351


శంభు నిశుంభులు

చండ ముండులు

రక్తాక్ష బీజాక్షులు

ధూమ్రాక్ష మహిషాసురులు

ఇలా ఎందరో అసురులు

ఇంకా ఉన్నారు

హా ఈ భూమి మీదే ఉన్నారు


మనలోనే ఉన్నారు

స్త్రీని చెర పట్టి ఆమెను హింసించిన రావణుడి గతి ఏమైనదని తెలిసినా

స్త్రీని గౌరవించక ఆమె బట్టలు ఊడదీసి అవమానించాలనుకున్న కురు సభ ఏమైనదని తెలిసినా


ఇంకా స్త్రీని హింసించే వారు ఆమెను ఆట వస్తువుగా మార్చి ఆడించేవారు

మాలోనే ఉన్నారు


తల్లీ నీవు రావలె దేవీ నవరాత్రమున

మాలోని రాక్షస దుర్గుణములన్ నాశనం చేయవలె

దర్శనమీయవలె మాత దుర్గా రూపమున

దుర్గే దుర్గతి నాశిని అన్న మాటను నిజము చేయవలె



Rate this content
Log in