STORYMIRROR

VIJAY KUMAR

Tragedy

3  

VIJAY KUMAR

Tragedy

విరహం

విరహం

1 min
164

కను పాపాల యందు కంటతడి అయితివే

కాలము యందు జ్ఞాపకము అయితివే

మనస్సులో ప్రళయం అయితివే

నా యందు నేను లేని జీవమును

జీవము లేని శరీరమై చేసి ప్రేమ యందు విర్హమై

నీ యందు వియోగము కల్పించితివే సఖి



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy