STORYMIRROR

VIJAY KUMAR

Romance

3  

VIJAY KUMAR

Romance

వాలికురులు

వాలికురులు

1 min
232

ఆకాశ నడుమ అమావాస్య మధ్య కారు చీకటి వలె


క్షీర సాగరం యందు దోబుచటలు ఆడే కవలవలే


నీ యందు కురులు పవనములు ఆడు చిలిపి అల్లరి వలె,


నా మనసుని పులకరింప జేయుచున్నవి సఖి


Rate this content
Log in

Similar telugu poem from Romance