ఆమె చిరు నవ్వు
ఆమె చిరు నవ్వు
కొలనులో ప్రతిబింబించిన చంద్రకాంతి వలె
ఆమె పెదవులు కలువలవలే వికసించినే
మేఘాల నడుమ సరసములాడే చంద్రునివలె
ఆమె కనుపాపలు పలకరించేనే
కొలనులో ప్రతిబింబించిన చంద్రకాంతి వలె
ఆమె పెదవులు కలువలవలే వికసించినే
మేఘాల నడుమ సరసములాడే చంద్రునివలె
ఆమె కనుపాపలు పలకరించేనే