STORYMIRROR

VIJAY KUMAR

Fantasy

4  

VIJAY KUMAR

Fantasy

భావం

భావం

1 min
421

కన్నీరు అయ్యేంత వరకు తెలియదు

కనులకు ఉన్న భావాలు


ప్రతి భింబం ఎదురయ్యే వరకు తెలియదు

కనుపాపలు ఒకరికి ఒకరు ఒంటరి కాదు అని


క్షణ కాలముకు తెలియదు

మరో క్షణం తాను గతంగా మరునని


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy