STORYMIRROR

Challa Sri Gouri

Abstract Tragedy Inspirational

3  

Challa Sri Gouri

Abstract Tragedy Inspirational

నమ్మకమే పరిష్కారం

నమ్మకమే పరిష్కారం

1 min
148

 ఎన్నో సందేహాలు, ఎన్నో సందర్భాలు

 ఎన్నో అపజయాలు, ఎన్నో అవహేళనలు

 ఎన్నో ఆరాటాలు,ఎన్నో పోరాటాలు

 మనల్ని మనం కోల్పోయే క్షణాలు

 మనతో మనకే జరిగే అంతర్మధనాలు

 అంతుచిక్కని ఆలోచనలతో యుద్ధాలు

 మనసులో చిగురించే సంశయాలు

 మనపై మనం నమ్మకాన్ని కోల్పోయిన తరుణం

 మన చిరునవ్వులు కావా అంతం


Rate this content
Log in

Similar telugu poem from Abstract