STORYMIRROR

Challa Sri Gouri

Abstract Tragedy Inspirational

3  

Challa Sri Gouri

Abstract Tragedy Inspirational

శక్తి -నిన్ను నడిపే సాధనం

శక్తి -నిన్ను నడిపే సాధనం

1 min
1.4K

 మనసుని బాధించే సన్నివేశాలు

 హృదయాన్ని కలచి వేసే సందర్భాలు

 అయోమయం తో నిండిన ఆలోచనలు

 నిర్ణయానికి చేరుకోలేని చిక్కుముడులు

 ఎటు చూసినా ఆలోచనల ఉప్పెనలు

 ఎగసిపడే కన్నీటి కెరటాలు

 జవాబు దొరకని సమాధానాలు

 కావా మనలో అనుమానానికి బీజాలు

 ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తిని ఇవ్వదా నీకు దైవం

 మంచి మనసుతో, నమ్మకంతో ఆలోచిస్తే చూపదా నీకు మార్గం



Rate this content
Log in

Similar telugu poem from Abstract