దత్తపది
దత్తపది
దత్త పది
*విత్తు* *మొక్క* *కాయ*, *పండు*
తేటగీతి.
*విత్తు* లను నాటి బడిలోన పిల్ల లపుడు
*మొక్క* మొలకెత్తగా గాంచి మురిసి పోయి
*కాయ* లెన్నియో చెట్టుపై కాయు నంచు
*పండు* తినుటకై వేచిరి పవలు రేయి.
--------------------------
