నా గారాల పట్టి
నా గారాల పట్టి
1 min
346
పొడిచేటి సూర్యుడు తల దించుకున్నాడు ఇంకా తెలవారలేదే అని...
కొలనులో కమలాలు విచుకొలేదే తెలేవార్లేదే అని.....
గారాల దివ్యమ్మ లేవలేదే
నా మొహం విచుకోలేదే....
ఇంకా పాల నురుగు లోని చిరునవ్వు నను తాకలేదే అని
వాడిన న మొగము పైన తెల్లవారింది లెండి అని.....
లేపడానికి మా గారాల దివ్యమ్మ ఇంకా తన బిస్తరు నీ తన్ని నన్ను తాకలెదే తన
సమాచార సాంఘికము లు.
తన చేతి చతురత లోని అద్భుత అంతరిక్ష సమాచారం....
అంటూ......!
లేవమ్మ
నా గారాల పట్టి
దివ్యమ్మ.....!!
శుభోదయం...!!!
