చిరు జల్లు
చిరు జల్లు
చిరుజల్లులు మోములో
చిరునవ్వులు చిందించె
ఉరుముల మెరుపుల
సరాగామే వర్షం
చిటపట చినుకుల సవ్వడి
పులకింప చేసే మదిని
తన్మయత్వంగా వలపుల వాన
ప్రేమధార వర్షిస్తుంది
తడవమని ప్రణయ ఝరిలో
కురిపిస్తూ హృదయాలలో తేనేజల్లులు
మన అనురాగం కలకాలం నిలవాలని
ఆకాశవాని పంపింది మేఘాసందేశం!!