STORYMIRROR

Srinivasa Bharathi

Romance

4  

Srinivasa Bharathi

Romance

చిన్న కోరికే... శ్రీనివాస భారత

చిన్న కోరికే... శ్రీనివాస భారత

1 min
369

మూతి సున్నా చేసి

ముద్దులెన్నో పెట్టి

పెదవి రంగు

నీ బుగ్గకంటిందని

ఎంత సంబరం నీకు?

కాస్త బలిసిన

నా నడుముకు

కేజీ వడ్డాణం చాలంటే

అలా పరుగెడతావేం?

-------%%%%%%------


Rate this content
Log in

Similar telugu poem from Romance