చెలియా
చెలియా
నీవు
పలికే ప్రతి మాట మేఘాల తండ..!!
రువ్వే ప్రతి చిరునవ్వు పూలదారే కానుందా..!!
తాకే ప్రతిస్పర్శ పూచే వసంతం కానందా..!!
నీపేరుతో నాపేరు జతకోరే ప్రేమ ఉందే నా గుండెనిండా!!
నాఅడుగులో నీ అడుగు జత చేయాలని శ్వాసగా మారి ఎదురుచూస్తోంది నా ఆశ ............!!!!!

