STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

చెలిమనస్సు

చెలిమనస్సు

1 min
3

అసలు ప్రేమ అర్థమేదొ..అందడమే కష్టం..!

చెలి మనస్సు అద్దంలా..నిలపడమే కష్టం..!


కనులుమూసి సరిగలోన..మునుగుదారి ఏదొ.. 

బుద్ధికింత తీపిపదును..పెట్టడమే కష్టం..! 


కదిలిపోవు వసంతాల..సంబరమే చుట్టూ.. 

అసలు జన్మ రహస్యమది..పట్టడమే కష్టం..! 


తేలికగా భావించిన..భారమేది కాదోయ్.. 

జరుగుతున్న దానితోటి..ఉండడమే కష్టం..! 


చిరునవ్వుల చిత్తరువై..ఉన్నావుగ నీవే.. 

నీ బాధను మరి ఎవరో..మాన్పడమే కష్టం..! 



Rate this content
Log in

Similar telugu poem from Romance