STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

చెలీ

చెలీ

1 min
192

ప్రేమించే మనసుందనీ… ఈనాడే అది తెలిసిందీ
ప్రేమకు భావన నీవనీ… ఆ మనసే వివరించిందీ
మధురమైన నా ఊహల్లో… రేయిపవలు నిలిచావమ్మా
కమ్మని ఓ నిజమవమంటూ… కలలే కంటున్నానే

నా హృదయంలో నిదురించే చెలీ
నీ హృదయంలో చోటిస్తావా మరీ
పల్లవిగా నను అల్లుకుని… పాటే నీవైనావే
నా హృదయంలో నిదురించే చెలీ


Rate this content
Log in

Similar telugu poem from Romance