చెలి
చెలి
నీ పెదవుల పై ముద్దు పెట్టుకొనా
నీచెక్కిలి తడిమి పోనా
నీ కాటుక కళ్ళ కంటి పాపలో నిదుర
పొనా కలకాలం...!!
నీ ఎధమాటున దాగిన గుండె సడిగా మిగిలి
పోనా నీ ఉనికి ఉన్నంత వరకు...!!
నీ మనసులో మధుర భావాలకు చిరకాల స్వప్నంలా మిగిలి పోనా...!!
నీ ప్రతి మాటకు బాణీలు కట్టి సరికొత్త ఆమని
పాటకు పల్లవి రాయన...!!
ఏమి చెయ్యమన్నా నేను నీకై చేరేందుకు చేస్తూ
పోతూ ఉంటా చెలి...,!

