STORYMIRROR

BETHI SANTHOSH

Tragedy

5.0  

BETHI SANTHOSH

Tragedy

చావో రేవో

చావో రేవో

1 min
335

సౌదపు గందమ

సుమధుర పరిమళమ


సుదూరపు చినుకా వా

ఘల్లు మనినిపించే ఉరుమ వా


మెరుపు తీగలా అల్లుకునే అందమా

మైమరపించే సుందుర మల్లె పరిమళమ


చిట పట రాలే చిరుచినుకు వా

వేగం గా వచ్చే పెను తుఫాను వా


మహోగ్ర జ్వాల నీ రూపం

కనుల విందుగా మారిన ఆ క్షణం 


వెచ్చని వేసవి కూడా మంచు పర్వతం లా మారిపోయిన ఆ సంధ్య సమయం లో


నిలువెత్తు నీ స్వరూపం చూసిన ఆ క్షణం

మైమరచి పరవశించిన నా మనసు ను నిద్ర లేపి న

ఆ సుందురా క్షణాలు 

ఇంకా నా కనుల ముందు తేలియాడుతూ నే ఉన్నాయి


.

అంటూ

మరణ శయ్య పైన వాలిన న 

దుర్గందపు సువాసనా లా తో కుళ్ళిన న మనసు పడే వేదన 


కాలి పోతున్న నా శరీరమే

కానీ న మనసు కాదే..


ఇట్లు

ఇక చావో రేవో..

అంటూ


ప్రస్తుతనికి మాత్రమే సెలవ్


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy