STORYMIRROR

BETHI SANTHOSH

Tragedy

3  

BETHI SANTHOSH

Tragedy

బయ బాద

బయ బాద

1 min
204

వెచ్చ వెచ్చని వెచ్చ వెచ్చగా ఉండే పైరు గాలి పిలుపు కి ప్రయణమైన ఒంటరి కోయిల గా మరలిన 

సూర్యుడికి దారి ఎవ్వని చెట్లే సాక్షిగా మారిన ఆ మంచు పరదాలకు అడ్డు గా తగిలిన ఆ కన్నీటి బిందు వే కే తెలియని అలజడి సృష్టిస్తున్న ఈ మధి నీ బ్రతికి ఉన్నంత లో కాపాడుకుంటూ వో వడిలేస్తవో  

ఆ సముద్రుడికే నీళ్ళు ఇచ్చేంత బాధ లో మునిగిన నాకు దారి నీ చిన్నారి పిలుపే ప్రభంజనం అయితది.


నా ప్రణయమా

నా ప్రాణమా


చితికిన నన్ను 

చితిలోకి తోస్తవో??

చిరు మాటలు ఇస్తవో??


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy