STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

బ్రతుకంత

బ్రతుకంత

1 min
337

పూదారి కావాలి పూలెవరు పరిచేది?

బ్రతుకంత మారాలి రాతెవరు మార్చేది?


మనసునే కరిగించి దానాలు చేస్తాము 

సంపదే హరిస్తే తోడెవరు నిలిచేది?


నిరుపేద కడుపులో ఆకలే ఉంటుంది

స్వార్థమే తోడైతె తిండెవరు పెట్టేది?


పథకాల పేరుతో గద్దెనే ఏలుతారు

ఆశేది చూపక గెలుపెవరు గెలిచేది?


ప్రసన్నకు తెలుసులే రాతలే ప్రాణమని

వేదనతొ రాసినా గజలెవరు చదివేది?


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational