Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SATYA PAVAN GANDHAM

Classics Inspirational Others

4  

SATYA PAVAN GANDHAM

Classics Inspirational Others

బర్త్ డే

బర్త్ డే

1 min
395


"ఇన్నేళ్లు...!

విలువైన ఈ కాలానికి

అలుపెరగని ఆటుపోట్లు

గతి తప్పిన నా గమ్యానికి

గురిపెట్టిన బందిపోట్లు

వద్దన్నా వెంట నడిచే దరిద్రం

వేడుకున్నా కనికరించని దౌర్భాగ్యం

మది...

మబ్బులతో మసకబారగా,

కన్ను..

వర్షపు చుక్కలు జారవిడిచేను

ఇప్పటికైనా సాధించకపోతాడాన్న ఆశతో తండ్రి

ఎప్పటికైనా సాధిస్తాడనే నమ్మకంతో తల్లి

ఇప్పటికే వ్యర్థమైన ప్రతి క్షణంలో

ఎప్పటికీ ఉపయోగం లేని ఈ ప్రయాణం ...!

ఇంకా సాగుతుందిలా ...!!

సిగ్గువిడిచి కొనసాగుతుందిలా...!!"

- mr.satya's_writings ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu poem from Classics