STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

బంధం...

బంధం...

1 min
274

గొడవ పడినంత మాత్రాన 


వీడి పోయేంత బలహీనమైనదీ


కాదు బంధం అంటే..


గొడవ పడిన ప్రతి సారి మరింత 


బల పడుతుంది..


బంధానికి అలవాటు పడిన వారికి


మాత్రమే తెలుస్తుంది బంధం విలువ



Rate this content
Log in

Similar telugu poem from Romance