STORYMIRROR

BETHI SANTHOSH

Drama

4  

BETHI SANTHOSH

Drama

బంధం విలువ

బంధం విలువ

1 min
323

అనగనగా ఒక 

సముద్రం పెద్దమ్మ,

తాబేలు తాతయ్య,

రొయ్య మీసాల మామయ్య,

8 కాళ్ళ ఆక్టోపస్ అత్తయ్య,

హొయలు మీతుతున్న చేప మరదలు,

కొండలు తిరిగిన షార్క్ పెద్దన్న,

చిట్టి పొట్టి చిన్నారి 

చేప పిల్లల్లా చెల్లెలు


ఇలా సముద్ర గర్భం లో దాగిన 

బంధాలు ఎన్నో ఎన్నోన్నో.,,


మిత్రమా..సృష్ఠి రహస్యం తెల్సుకో..


బంధాలు విలువైన వీ

మిత్రమా!!

ఓ మిత్రమా!!!!!


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar telugu poem from Drama