STORYMIRROR

Challa Sri Gouri

Abstract Others

4  

Challa Sri Gouri

Abstract Others

భవనం- ప్రేమకు నిలయం

భవనం- ప్రేమకు నిలయం

1 min
251

అడుగడుగునా ప్రేమతో నిండిన అనుభూతులు, 

నూతన అనుభవాల సమ్మేళనాలు, 

ఆనందాల సుగంధ ద్రవ్యాలు, 

అనుబంధాల ఆత్మీయ పలకరింపులు, 

ప్రతిక్షణం ఒక మధుర జ్ఞాపకం.

కలిసి చేసే విందులు, 

అన్నివేళలా చిరునవ్వుల జల్లులు, 

ఎత్తైన అందలాలు, 

సంప్రదాయాలకు పుట్టినిల్లు, 

విశాలమైన మనసులు, 

ఉదారతా స్వరూపాలు, 

అందుకే మా భవనం

అయ్యేను ప్రేమకు ప్రతిరూపం

చూపేను కాంతి దీపం

చేసేను జీవితాలను వెలుగుల మయం



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract