STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

బహుశా

బహుశా

1 min
238

బహుశా.. నీకు గుర్తేవుంటుందనుకుంటా..!.. 


ఆత్రుతగా ఆకాశంకేసి నేను చూస్తున్నప్పుడు 


కిక్కిరిసిన నక్షత్రాలను చెదరగొట్టి 


నాకోసం నువ్వు జాబిలిగా మారి 


వెన్నెలవై కరిగిన ఆ సమయం!!


ఏదో అనుకున్నానుగాని నువ్వులేని 


ప్రతి క్షణాన్ని తలచి సవ్వడి మరవని 


హృదయలయలో గడుస్తున్న కాలాన్ని లెక్కిస్తున్నా 


నిమిషనిమిషానికి డెబ్బైరెండుసార్లు. 


నీ పేరునెపల్లిస్తూ నీ అందాన్ని నెమరేస్తూ


Rate this content
Log in

Similar telugu poem from Romance