STORYMIRROR

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Drama Fantasy

4  

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Drama Fantasy

బహుదూరపు బాటసారి

బహుదూరపు బాటసారి

1 min
316

నువ్వు నాకు

దూరమై వియోగం

సంభవించినప్పటి నుంచీ

నీకోసమై

అంతులేని ప్రయాణం

చేస్తూనేఉన్నాను

నా ప్రయాణం

సాగుతోన్న కొద్దీ

మన మధ్య దూరం

పెరుగుతూనే ఉంది


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract