STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

భగ భగ...

భగ భగ...

1 min
361

భగ భగ మండే....

మది గదికి తాళం వేసా....

వీలుంటే ఓ సారి వచ్చి చూడూ....

 గుండెకి పెట్టిన నిప్పు

ఎంతగా దహించి వేస్తుందో...


ఆ మంటల్లో పడి కాలి బూడిదైనా

ప్రేమని.... ఆ కాలే కట్టెను....


నాలుగు కన్నీటి చుక్కలు రాల్చు....

అది నా పై పన్నీరై కురుస్తాదేమో ....

నా ఆత్మ కు ప్రశాంతత... చేకూరుస్తాదేమో...


Rate this content
Log in

Similar telugu poem from Romance