STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

భారమైన

భారమైన

1 min
129


మోసుకునే ముచ్చటకే..బరువైనా భారమైన..! 

తీసుకునే సంగతికే..సుఖమైనా కష్టమైన..! 


కోర్కెలతో బంధంలో..ఎంత నేర్చుకుంటామో.. 

తెలుసుకునే వేడుకయే..గురువైనా పాఠమైన..! 


సులభముగా లభ్యమయే..సంపదేది ఉండదులే.. 

అందుకనే సాధనయే..ధనమైనా జ్ఞానమైన..! 


చీకటితో యుద్ధమేల..వేచినచో వేకువగును.. 

ఓర్చుకునే బలమేలే..నవ్వైనా సహనమైన..! 


పూలదారులే అన్నీ..సందేహాలే ముళ్ళోయ్.. 

నేర్చుకునే వారికొరకె..బతుకైనా స్వర్గమైన..! 


అయిష్టాలు ఏవైనా..మనసులోని గొడవలేను.. 

రాల్చుకునే పట్టుకొరకె..చదువైనా వేదమైన..


Rate this content
Log in

Similar telugu poem from Romance